RPLI VEDIO OF TENALI DIVISION

Thursday 30 May 2013

MTS EXAM ON 07-07-2013

No.Rectt/MTS Vacancies/2009, dated at Hyd-1 the 25-05-2013

2009 సం. MTS ఖాళీలకు జి. డి . ఎస్ నుండి (25% ) వ్రాత పరీక్షకు నోటిఫికేషన్ జారీ చేయబడినది. (డైరె క్టోరేట్ క్లారిఫికేషన్ ప్రకారము)

వ్రాత పరీక్ష తేది : 07-07-2013 (ఆదివారము)

మొత్తం మార్కులు : 100

పరీక్ష సమయము : 90 నిముషాలు ( 10.00 నుండి 11. 30 వరకు)

దఖాస్తులు అందవలసిన ఆఖరు తేది : 10-06-2013 (డివిజనల్ ఆఫీసు)

పరీక్షకు అర్హత :

01-01-2009 నాటికి 50 సం. లు దాటి ఉండరాదు .
-- ఒ.బి.సి వారికి 3 సం. లు, ఎస్.సి., / ఎస్.టి వారికి 5 సం . లు మినహాయింపు

-- కనీస సర్విస్ నిబంధన లేదు .


-- 01-01-2009 తరువాత అప్పాయింట్ అయిన జి. డి . ఎస్ పరీక్షకు అనర్హులు .



-- ఖాళీలు లేని డివిజన్లలో పరీక్ష వుండదు మరియు దరఖాస్తులు స్వీక రించ బడవు .

పార్ట్ - A (మల్టిపుల్ చాయస్ క్వశ్చన్స్ )

జనరల్ నాలెడ్జ్ ( 25 మార్కులు )

కనీస మార్కులు : ఒ.సి - 10, ఎస్. సి. / ఎస్. టి - 9 మార్కులు

పార్ట్ - B (మల్టిపుల్ చాయస్ క్వశ్చన్స్ )

మాథమాటిక్స్ ( 25 మార్కులు )

కనీస మార్కులు : ఒ.సి - 10, ఎస్. సి. / ఎస్. టి - 9 మార్కులు

పార్ట్ - C ( రెండు భాగములు )

(i ) ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 25 మార్కులు (మల్టిపుల్ చాయస్ క్వశ్చన్స్ )

(i i )రీజనల్ లాంగ్వేజ్ - 25 మార్కులు (మల్టిపుల్ చాయస్ క్వశ్చన్స్ )

కనీస మార్కులు - ఒ. సి - 10., ఎస్. సి / ఎస్. టి - 8., ఒ. బి. సి - 9

= సరాసరి మార్కులు :
ఒ. సి - 40%., ఎస్. సి / ఎస్. టి - 33., ఒ.బి. సి - 37 మార్కులు

= వ్రాత పరీక్షకు జి. డి . ఎస్ అన్ని అర్హతలు పొంది వుండాలి .

= అప్లికేషన్ లో అన్ని ఎంట్రీలు పూర్తి చేసివుండాలి .

= ఎటువంటి పనిష్మెంట్ లు పొంది వుండ రాదు .

= క్రమశిక్షణ చర్యలు / విజిలెన్స్ చర్యలు పెండింగ్ లో వుండ రాదు .

డివిజన్ / రీజియన్ వారీగా ఖాళీల వివరములు తెలియజెయబదినవి.

























No comments:

Post a Comment