RPLI VEDIO OF TENALI DIVISION

Friday, 12 October 2012

GENERAL KNOWLEDGE QUESTIONS AND ANSWERS FOR POSTMEN/MTS EXAM


1) మొట్ట మొదటి  ఎయిర్ మెయిల్ సర్విస్ ఎక్కడ నుంచి ఎక్కడకు పంపబడింది ?
   ) కలకత్తా నుండి డిల్లీ  బి) డిల్లీ నుంచి బొంబై  సి)బొంబై నుండి సిమ్లా   డి) అల్లహాబాద్ నుంచి నైనిటాల్
2) పోస్ట్ మరియు టెలిగ్రాఫ్ బోర్డ్ ఏర్పడిన సంవత్సరం ?
   ) 1949        బి)   1972     సి)  1975      డి)   1911
) క్విక్ మెయిల్ సర్విస్ ఎప్పుడు ప్రారంభమయినది   ?
    ) 1972  బి)   1975    సి)  1978       డి)  1984
4) నేషనల్ స్పీడ్ పోస్ట్ ఎప్పుడు ప్రారంబించినారు ?
    ) 1984  బి) 1990  సి)  1986  డి)  19947) బిజినెస్ పోస్ట్ ఎప్పుడు ప్రారంబించారు ?
    )  1997     బి)  1998     సి) 1999     డి)    2000
5)ఎక్స్ప్రెస్ పార్సల్ సర్విస్ ఎప్పుడు ప్రారంభమయినది ?
   )1994   బి) 1990    సి)1975     డి)1984
6)గ్రామీణ తపాల జీవిత భీమా ప్రారంబించిన సంవత్సరం ?
     ) 1994   బి)  1995   సి)   1996 డి) 1997
7) బిజినెస్ పోస్ట్ ఎప్పుడు ప్రారంబించారు ?
    )  1997     బి)  1998     సి) 1999     డి)    2000
8) satilite post  ఎప్పుడు ప్రారంబించారు ?
    )1996     బి)  1997  సి)1998     డి)2000

9) Inter National Money Transfer  ఎప్పుడు ప్రారంబించారు ?
   ) 1999    బి)   2000      సి)  2001         డి)    2002
10) e-Post Service  ఎప్పుడు ప్రారంబించారు ?
     ) 2002    బి)  2003       సి)   2004      డి) 2000
Answers:
1)D  2) A 3) B 4) C 5)A  6) B  7) A  8)C   9)C  10)  C

  

No comments:

Post a Comment