RPLI VEDIO OF TENALI DIVISION

Thursday, 11 October 2012

GENERAL KNOWLEDGE QUESTIONS AND ANSWERS FOR POSTMEN/MTS EXAM


1. భారతదేశములో తొలిసారిగా తపాల శాఖ ప్రవేశపెట్టినది ఎప్పుడు?
     ) 1854      బీ)1800        సీ)1947      డి)1852
2) మొట్టమొదటి అఖిల భారత పోస్టల్ స్టాంపును సంవత్సరములో ప్రవేశ పెట్టారు?
     ) 1800            బీ)  1947        సీ)1856   డి)1852
) పోస్టల్ ఇండెక్స్ ప్రవేశపెట్టబడిన సంవత్సరం ?
    ) 1856          బీ)1947    సీ)1972      డీ) 1956
4) మన దేశంలో మొట్ట మొదటి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ప్రారంభించారు ?
    ) డిల్లీ       బీ) బొంబై     సీమద్రాస్    డీ) కలకత్తా
5) మన దేశములో మొట్ట మొదటి పోస్ట్ ఆఫీస్ ప్రారంబించిన సంవత్సరం ?
     ) 1774    బీ) 1834    సీ) 1956   డీ) 1947
6) ప్రపంచ తపాల దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు ?
    ) సెప్టెంబర్ 5   బీ) ఆగస్ట్ 9    సి) అక్టోబర్ 9    డి) జూన్ 5
7) తపాల శాఖలో మనీ ఆర్డర్ సర్విస్ ప్రారంబించిన సంవత్సరం ?
    ) 1854    బీ) 1880    సి)     1852     డి)   1774
8) పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బాంక్ ఎప్పుడు ప్రవేశ పెట్టారు ?
     ) 1880     బి)    1972   సి)  1884     డి)   1882

9) పోస్టల్ లైఫ్  ఇన్సూరెన్స్ ప్రవేశ పెట్టిన సంవత్సరం ?
    ) 1880   బి) 1882   సి)   1884     డి)    1911
10) మొట్ట మొదటి  ఎయిర్ మెయిల్ సర్విస్ ఎప్పుడు ప్రవేశ పెట్టారు ?

      ) 1911     బి)    1975   సి)    1972     డి)       1949

ఆన్సర్స్
1) 2) డి ) సి 4)డి 5) 6) సి 7) బి 8)డి 9) సి 10)



1 comment:

  1. Sir,These G.K Questions are very useful to us ,Thank you so much for that .Can you please post Model Question paper for Postman examination....from U.V.Ramanaiah,A.kothapalli B.o,C.S.Puram S.o,523112,Kanigiri H.O,Prakasam Division.Cell:9492123943

    ReplyDelete