1) Project Arrow పధకాన్ని ఎప్పుడు ప్రారంబించారు?
Ans: 2009
2) భారతదేశం ఎన్ని pincode zones గా విభజించబడింది ?
Ans:8
3) Andhra Pradesh ఏ Postal Zone లో ఉంది?
Ans:5
4) తపాల శాఖ కొత్త లోగో ?
Ans: ఎగిరే పక్షి
5) తపాల శాఖ లోగో లో ఉన్న రంగులు ఎన్ని?
Ans: పసుపు, ఎరుపు
6) Loksh Sabha తొలి మహిళా స్పీకర్ ఎవరు ?
Ans మీరాకుమార్
7) ఒలంపిక్స్ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడు ?
Ans: అభినవ్ బింద్రా
8) భారత రత్న పొందిన తొలి మహిళ ?
Ans: ఇందిరా గాంధీ
9) భారత దేశ అత్యున్నత పురస్కారం ?
Ans: భారత రత్న
10) భారత దేశములో కల్లా ఎత్తయిన స్తంభం ?
Ans: కుతుబ్ మినార్
No comments:
Post a Comment