Friday, 19 October 2012




         ఉధృతమయిన GDS సమ్మె
గ్రామీణ తపాల ఉద్యోగులు తలపెట్టిన నిరవధిక             సమ్మె 4గవ రోజు కు చేరింది.
కేంద్ర ప్రభుత్వం ఒక్క డిమాండ్ ను ఒప్పుకో లేదు.
సోమవారము నాడు చర్చలు ఉండే అవకాశం ఉంది.

No comments:

Post a Comment