1) భారత దేశం లో ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులు గల సంస్థ ?
Ans: రైల్వే శాఖ
2) భారత దేశం లో అతి పెద్ద పోస్ట్ ఆఫీస్ గల నగరం ?
Ans: ముంబై
3) ఏ నగరాన్ని పింక్ సిటీ గా పిలుస్తారు ?
Ans: జైపూర్
4) గేట్ వే ఆఫ్ ఇండియా అని దేనికి పేరు ?
Ans:ముంబై
5) భారత గణతంత్ర దినోత్సవం ఎప్పుడు
Ans: జనవరి 26 1950
6) అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఎప్పుడు ?
Ans:మే 1
7) భారత దేశ స్వాతంత్రము ఎప్పుడు?
Ans: ఆగస్ట్ 15 1947
8) మన జాతీయ గీతం ?
Ans: జనగణమన
9) మన జాతీయ గేయం ?
Ans: వందేమాతరం
10) మన జాతీయ పుష్పం ?
Ans: తామర
No comments:
Post a Comment